Home » Vivo V27 Series Launch
Vivo V27 Series : ఫ్లాగ్షిప్ కెమెరాలు, రంగులు మార్చే డిజైన్, పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్తో Vivo V27 సిరీస్ భారతీయ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ డిస్కౌంట్ ధరతో కొనుగోలు చేయొచ్చు.
Vivo V27 Series : కొత్త స్మార్ట్ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఇదే సరైన సమయం.. కొద్దిరోజుల్లో అంటే.. మార్చి 01, 2023న భారత మార్కెట్ సహా ప్రపంచవ్యాప్తంగా Vivo V27 Series స్మార్ట్ఫోన్ లాంచ్ కానుంది. ఈ మేరకు చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం (Vivo) అధికారికంగా ప్రకటించింది.