Home » Vivo V30 Price Leak
Vivo V30 Pro Series Launch : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? వివో వి30 సిరీస్ త్వరలో భారత మార్కెట్లో లాంచ్ కానుంది. రాబోయే మిడ్-రేంజ్ వివో ఫోన్ల ధర వివరాలు లాంచ్ ఈవెంట్కు ముందు ఆన్లైన్లో లీక్ అయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి.