Home » Vivo V40 Pro Price
Vivo V40 Pro : కొత్త వివో ఫోన్ కొంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో వివో V40 ప్రో అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ డీల్ ఎలా పొందాలంటే?
Vivo V40 Pro Series : వివో వి40 ప్రో పవర్ఫుల్ మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ చిప్సెట్తో రన్ అయ్యే మెరుగైన ఫీచర్లను కలిగి ఉంది. రెండు ఫోన్లు ఆకట్టుకునే కెమెరా సెటప్‌లు, కనెక్టివిటీ ఆప్షన్లు, 80డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌తో భారీ బ్యాటరీలను అందిస్తాయి.