Home » Vivo V40 Series Launch
Vivo V30 Price Launch : భారత మార్కెట్లో వివో వి30 ఫోన్ 8జీబీ+ 128జీబీ ఆప్షన్ ధర రూ. 31,999గా ఉంది. అయితే, 8జీబీ+ 256జీబీ, 12జీబీ + 256జీబీ వేరియంట్ల ధర వరుసగా రూ. 33,999, రూ. 35,999గా ఉన్నాయి.