-
Home » Vivo V70 Series Launch Date
Vivo V70 Series Launch Date
కొత్త వివో ఫోన్లు వచ్చేస్తున్నాయ్.. ఈసారి ఫీచర్లు మాత్రం ఓ రేంజ్లో అంతే.. ధరపై భారీ అంచనాలు
February 16, 2026 / 05:48 PM IST
Vivo V70 Series : వివో నుంచి రెండు సరికొత్త ఫోన్లు రాబోతున్నాయి. వివో V70 ఎలైట్, వివో V70 ఫోన్లు ఈ నెల 19న భారత మార్కెట్లో లాంచ్ కానున్నాయి.. ఫీచర్లు, ధర వివరాలపై ఓసారి లుక్కేయండి.