Home » Vivo X100 Series
Vivo X100 Series Launch : వివో ఎక్స్100, వివో ఎక్స్100 ప్రో భారత మార్కెట్లో లాంచ్ అయ్యాయి. ఈ రెండు 5జీ ఫోన్ల ధర రూ. 63,999 నుంచి ప్రారంభమవుతుంది. పూర్తి ఫీచర్లు, ధర వివరాలను ఓసారి లుక్కేయండి.
Top 5 Smartphones 2024 : 2024 నూతన సంవత్సరంలో సరికొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లు రానున్నాయి. ఆపిల్ ఐఫోన్ 16 నుంచి శాంసంగ్ గెలాక్సీ S24 సిరీస్ వరకు అనేక కొత్త మోడల్స్ లాంచ్ కానున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Vivo X100 Series Launch : వచ్చే జనవరి 4న భారత మార్కెట్లో వివో X100, X100 ప్రో మోడల్లతో సహా X100 సిరీస్ను లాంచ్ చేయనుంది. ఈ మేరకు కంపెనీ ఒక ప్రకటనలో ధృవీకరించింది. కెమెరా-ఫోకస్డ్ స్మార్ట్ఫోన్లతో ఇప్పటికే చైనాలో రిలీజ్ అయ్యాయి.
Vivo X100 Series Launch in India : భారత మార్కెట్లోకి వివో X100 సిరీస్ రానున్నట్టు వివో ఇండియా అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు మైక్రోసైట్ ద్వారా కంపెనీ రివీల్ చేసింది. ఆకర్షణీయమైన ట్రిపుల్ రియర్ కెమెరాలకు సంబంధించిన పూర్తివివరాలను ఓసారి లుక్కేయండి.
Vivo X100 Series Launch : వివో నుంచి సరికొత్త X100 సిరీస్ వచ్చేస్తోంది.. ఈ ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్లకు సంబంధించి కెమెరా ఫీచర్లు ముందే లీకయ్యాయి.
Vivo X100 Series Launch : భారత మార్కెట్లోకి కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్ రాబోతోంది. ప్రపంచంలోనే ఫస్ట్ లో పవర్ డబుల్ డేటా కెమెరా ఫీచర్లతో వస్తోంది. లాంచ్కు ముందే కెమెరా ఫీచర్లు లీకయ్యాయి.