Home » Vivo X200 Pro Launch
Vivo X200 Series Launch : చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో ఎక్స్200, వివో ఎక్స్200 ప్రోలను డిసెంబర్ 12 మధ్యాహ్నం 12 గంటలకు భారత మార్కెట్లో లాంచ్ చేయనున్నట్లు ధృవీకరించింది.
Vivo X200 Pro Launch : వివో ఎక్స్200ప్రో 1.5K రిజల్యూషన్ డిస్ప్లే, ఇన్-డిస్ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో రానుంది. వివో ఎక్స్200ప్రో వనిల్లా వివో ఎక్స్200తో పాటు లాంచ్ కానుందని భావిస్తున్నారు.