Home » Vivo X90 Pro
Vivo X90 Pro Discount : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? వివో నుంచి X90 ప్రో సిరీస్ అత్యంత సరసమైన ధరకే అందుబాటులో ఉంది. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు.
Vivo X90 Pro Series : భారత మార్కెట్లో ఎట్టకేలకు వివో నుంచి Vivo X90 సిరీస్ ఫోన్ వచ్చేసింది. వివో X90, వివో X90 ప్రో అనే రెండు వెర్షన్లను రిలీజ్ చేసింది.
Vivo X90 Sale in India : చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం వివో నుంచి సరికొత్త ఫోన్ రాబోతోంది. ఏప్రిల్ 26న అధికారికంగా (Vivo X90 Series) గ్లోబల్ మార్కెట్లో లాంచ్ కానుంది. ఫ్లిప్కార్ట్ సేల్ వివరాలు కూడా ముందుగానే లీకయ్యాయి.
Vivo X90 Series Launch : కొత్త స్మార్ట్ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఈ నెలాఖరు (ఏప్రిల్ 2023)లో వివో నుంచి కొత్త X90 సిరీస్ వస్తోంది. రెండు వేరియంట్లలో అద్భుతమైన ఫీచర్లతో రానుంది. భారత మార్కెట్లో ఈ సిరీస్ ధర ఎంత ఉండొచ్చుంటే?