Home » Vivo Y18i
Vivo Y18i Launch : భారత మార్కెట్లో వివో వై18ఐ సింగిల్ 4జీబీ+64జీబీ ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్ ధర రూ. 7,999కు అందిస్తోంది. ఈ హ్యాండ్సెట్ జెమ్ గ్రీన్, స్పేస్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో విక్రయిస్తోంది.