-
Home » Vivo Y19s
Vivo Y19s
వివో లవర్స్ మీకోసమే.. రూ. 15వేల లోపు ధరలో 5 బెస్ట్ వివో ఫోన్లు, ఏది కొంటారో కొనేసుకోండి
December 30, 2025 / 09:50 PM IST
Best Vivo Phones : రూ.15వేల లోపు ధరలో అద్భుతమైన 5 బెస్ట్ వివో ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో వివో Y19s, వివో Y31, వివో T4 లైట్, వివో Y19, వివో Y19e ఉన్నాయి.
వివో Y19s ఫోన్ ధర ఎంతో తెలిసిందోచ్.. ఏయే ఫీచర్లు ఉన్నాయంటే?
November 7, 2024 / 11:40 PM IST
Vivo Y19s Price : వివో వై19ఎస్ ఫోన్ మొత్తం 3 వేరియంట్లలో వస్తుంది. 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో వస్తుంది.
వివో Y19s ఫోన్ వచ్చేసిందోచ్.. ధర, ఫీచర్లు వివరాలు మీకోసం..!
October 17, 2024 / 06:32 PM IST
Vivo Y19s Launch : కొత్తగా లాంచ్ అయిన వివో వై19ఎస్ డ్యూయల్ సిమ్ ఫోన్ (నానో+నానో), ఆండ్రాయిడ్ 14 ఆధారంగా ఫన్‌టచ్ ఓఎస్ 14పై రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఇంకా కంపెనీ ఆన్లైన్ స్టోర్లలో జాబితా చేయలేదు.