Home » Vivo Y28s 5G New Price
Vivo Y28s 5G Price : కొత్త ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? వివో వై28ఎస్ 5జీ ఇప్పుడు భారత మార్కెట్లో 4జీబీ ఆప్షన్ ప్రారంభ ధర రూ. 13,499, 6జీబీ, 8జీబీ వేరియంట్లు వరుసగా రూ. 14,999, రూ, 16,499కు పొందవచ్చు.