Home » Vivo Y300 Pro Specifications
Vivo Y300 Pro Launch : ఆప్టిక్స్ విషయానికి వస్తే.. వివో వై300ప్రో 50ఎంపీ ప్రైమరీ సెన్సార్‌తో ఎఫ్/1.79 ఎపర్చరు, 2ఎంపీ సెకండరీ షూటర్‌తో ఎఫ్/2.4 ఎపర్చరుతో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.