Vizag Covid-19 cases

    Andhra University Covid : కరోనా కంటైన్‌మెంట్ జోన్‌గా ఆంధ్ర యూనివర్శిటీ

    March 28, 2021 / 07:31 PM IST

    Andhra University Covid Containment Zone : విశాఖలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఓ వైపు వ్యాక్సిన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. మరోవైపు కేసులు పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. శుక్ర, శనివారాల్లో ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాలలో 109 మంది విద్యార్థులకు పాజి

10TV Telugu News