Home » Vizag Harbour Incident
విశాఖ ఫిషింగ్ హార్బర్ బోట్ల అగ్ని ప్రమాదం ఘటనపై పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. దీనికి సంబంధించి సీసీ టీవీ ఫుటేజ్ లను విడుదల చేశారు. ఈ ఫుటేజ్ లో కనిపించిన ఇద్దరు వ్యక్తుల గురించి ఆరా తీస్తున్నారు.
తనకు విశాఖ బోట్ల ప్రమాదానికి ఎటువంటి సంబంధం లేదని..కానీ తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారు అంటూ వాపోయాడు లోకల్ బాయ్ నాని. చేతులెత్తి దణ్ణంపెడుతున్నాను..నేను ఏ తప్పూ చేయలేదు దయచేసిన నమ్మండి అంటూ వేడుకున్నాడు.