Home » Vizag MLC Election 2024
తాము కూర్చొని విధానాలపై మళ్లీ చర్చిస్తామని బొత్స సత్యనారాయణ చెప్పారు.
విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని బరిలో నిలపకూడదని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు.