Home » Vizag Politics
వైసీపీకి నియోజకవర్గాల్లో నాయకులు లేని దుస్థితిపై రాజకీయవర్గాల్లోనూ జోరుగా చర్చ సాగుతోంది.
Janasena Leaders : విశాఖపట్నం జనసేనలో వర్గపోరు
రెండో లిస్టులోనూ తన పేరు లేకపోవడంతో మాజీ మంత్రి శ్రీనివాసరావు అలర్టయ్యారు. అనుచరులతో సీక్రెట్‌గా మంతనాలు జరుపుతున్నారు.
దస్పల్ల భూకబ్జాల్లో విజయసాయిరెడ్డి కన్నా నువ్వే ఎక్కువ నొక్కేశావని ఆయనే స్వయంగా చెప్పారు. వైజాగ్ భూ కుంభకోణాల్లో వున్న వ్యక్తివి నువ్వు.
పరిపాలనా రాజధానిగా చేసి వచ్చే ఎన్నికల్లో తన ముద్ర వేయాలని భావిస్తున్న వైసీపీకి.. క్షేత్రస్థాయి పరిస్థితులు ప్రతికూలంగా కనిపిస్తుండటంతో జిల్లాలో భారీ స్థాయిలో మార్పులు చేర్పులు ఉంటాయనే చర్చ జరుగుతోంది.