Home » Vizag stadium
క్వాలిఫయర్-1.. మే 20న జరగనుండగా, ఎలిమినేటర్ మ్యాచ్ మే 21న జరగనుంది. ఈ రెండు మ్యాచులు హైదరాబాద్‌లోనే.
విశాఖ వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. పది వికెట్ల తేడాతో ఆసీస్ గెలిచింది. 11 ఓవర్లలోనే 121 పరుగులు చేసి, ఓపెనర్లే ఆస్ట్రేలియాను గెలిపించడం విశేషం. ఆసీస్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ అర్ధ సెంచరీలతో