Vizag Youth

    Vizag Youth: ఎవరెస్టుపై జాతీయ జెండా ఎగరేసిన విశాఖ యువకుడు

    June 5, 2021 / 08:50 AM IST

    విశాఖలోని పీఎం పాలెం ప్రాంతానికి చెందిన భూపతిరాజు అన్మీష్‌వర్మ అనే యువకుడు తీవ్ర ప్రతికూల పరిస్థితుల్లో ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించాడు. జూన్‌ ఒకటో తేదీన ఎవరెస్ట్‌ శిఖరంపై భారత జాతీయ జెండాను రెపరెపలాడించి హిమాలయాల దిగువకు సురక్షితంగా �

10TV Telugu News