-
Home » Vodafone Idea 5G Serivces
Vodafone Idea 5G Serivces
భారత్లో మరో 7 నెలల్లో వోడాఫోన్ ఐడియా 5జీ సర్వీసులు.. 5జీ ప్లాన్ల ధరలపై త్వరలో ప్రకటన!
January 31, 2024 / 10:12 PM IST
Vodafone Idea 5G : వోడాఫోన్ ఐడియా వచ్చే 6-7 నెలల్లో భారత టెలికం మార్కెట్లో 5జీ సర్వీసులను ప్రవేశపెట్టనుంది. పోటీదారులు ఎయిర్టెల్, రిలయన్స్ జియో నుంచి 5జీ ప్లాన్ల ధరలకు సంబంధించి వివరాలను కంపెనీ ఎగ్జిక్యూటివ్ వెల్లడించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.