Home » Vodafone Idea postpaid Plans
Vodafone Idea Plans : జూలై 4 నుంచి జియో, ఎయిర్టెల్ తర్వాత, వోడాఫోన్ ఐడియా కూడా ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్ల ధరను పెంచుతున్నట్లు ప్రకటించింది. వోడాఫోన్ ఐడియా పెంచిన కొత్త ప్లాన్ల ధరల పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.