Vodafone m-pesa

    RBI ఝలక్: పాపం Vodafone!

    January 22, 2020 / 05:45 AM IST

    రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) వొడాఫోన్ నెట్‌వర్క్‌కు షాక్ ఇచ్చింది. టెలికాం కంపెనీ Vodafone m-pesa సర్టిఫికెట్‌ ఆఫ్ ఆథరైజేషన్ (సీవోఏ)ను రద్దు చేసింది. కంపెనీయే స్వచ్ఛందంగా సర్టిఫికేట్‌ను వెనక్కి తిరిగి ఇచ్చేయడమే ఇందుకు ప్రధాన కారణం. తాజా నిర్ణయంతో వొ

10TV Telugu News