Home » Vodafone Prepaid Plans
Vodafone Prepaid Plans : ప్రముఖ దేశీయ అదిపెద్ద టెలికం దిగ్గజం వోడాఫోన్ ఐడియా (Vodafone idea) సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. తమ కస్టమర్లను ఆకర్షించేందుకు భారీ డేటాతో పాటు అద్భుతమైన ప్లాన్లను అందిస్తోంది.