Home » Voice Notes
WhatsApp Voice Notes Feature : వాట్సాప్ తమ వినియోగదారుల ప్రైవసీని మరింత పెంచేందుకు సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. వాయిస్ నోట్స్ కోసం వ్యూ వన్స్ అనే కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. ఈ అదృశ్యమయ్యే వాయిస్ నోట్స్ ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే?