-
Home » Volkswagen Tayron SUV Price
Volkswagen Tayron SUV Price
ఫ్యామిలీకి బెస్ట్ ఛాయిస్.. పవర్, సేఫ్టీ, లగ్జరీ ఒకే కారులో.. 7-సీటర్ వోక్స్వ్యాగన్ టేరాన్ R-లైన్ వచ్చేసింది.. ధర ఎంతంటే?
February 21, 2026 / 03:53 PM IST
Volkswagen Tayron : భారత మార్కెట్లో వోక్స్వ్యాగన్ టేరాన్ ఆర్-లైన్ లాంచ్ అయింది. ఈ మోడల్ కోసం ప్రీ-బుకింగ్ మొదలయ్యాయి. ఈ లాంచ్‌తో ఆటోమేకర్ ప్రీమియం 3-వరుసల SUV కేటగిరీలోకి ప్రవేశించింది. ధర రూ. 46.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండొచ్చు.