Home » Volvo C40 Recharge SUV
Volvo C40 Recharge : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? భారత మార్కెట్లోకి కొత్త వోల్వో C40 రీఛార్జ్ SUV వచ్చేసింది. ఈ కొత్త కారును ఆన్లైన్లో మాత్రమే రూ. 1 లక్షతో బుక్ చేసుకోవచ్చు.
Volvo C40 Recharge SUV : ఎలక్ట్రిక్ SUV సింగిల్ ఫుల్ ఛార్జ్‌పై 530km రేంజ్ దూసుకెళ్లగలదు. ఈ కొత్త మోడల్ కారు వచ్చే ఆగస్టులో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.