-
Home » Volvo EM90 Electric
Volvo EM90 Electric
వోల్వో ఫస్ట్ ఎలక్ట్రిక్ లగ్జరీ మినీవ్యాన్ ఇదిగో.. సింగిల్ ఛార్జ్‌తో 738 కి.మీ దూసుకెళ్తుంది!
November 13, 2023 / 05:08 PM IST
Volvo EM90 Electric : వోల్వో EM90 అనేది జీకర్ 009 ప్లాట్‌ఫారమ్‌పై ఆధునిక ఎలక్ట్రిక్ మినీవ్యాన్. వోల్వో వచ్చిన కొత్త ఎలక్ట్రిక్ మినీవ్యాన్ ఎస్‌యూవీలకు పోటీగా హైఎండ్ ఫీచర్లు, డిజైన్‌తో గ్లోబల్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది.