Home » vomiting and diarrhea
నంద్యాలలోని బనగానపల్లె మండలంలో అతిసార ప్రబలుతోంది. అతిసారతో బాధపడుతూ ఒకరు మృతి చెందారు. మరో అరుగురికి ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. బనగానపల్లె మండలం కటికవానికుంట గ్రామంలో వాంతులు, విరేచనాలతో పిల్లి అనసూయ (45) అనే మహిళ మృతి చెందారు.
కడుపులో నులినొప్పి అనిపిస్తుంది. అలాంటి సందర్భంలో పెరుగు తినటం మంచిది. పెరుగులో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి పొట్టను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి
వైరస్ సోకిన వ్యక్తులు వాంతులు చేసుకోవడం వల్ల కూడా ఈ వైరస్ ఇతరులకు సోకే ప్రమాదం ఉందని, సరైన సమయంలో వ్యాధిని గుర్తించి చికిత్స అందిస్తే ఎలాంటి ప్రమాదం ఉండదని వైద్యులు తెలిపారు.