Home » vontimitta kalyanam
ఒంటిమిట్టలో శ్రీ సీతారాముల కల్యాణానికి అన్ని ఏర్పాటు పూర్తయ్యాయి. కడప - తిరుపతి రహదారిపై ఒంటిమిట్ట ఉంది. కడప నుంచి 26 కిలో మీటర్లు దూరం ప్రయాణిస్తే ఆలయానికి చేరుకోవచ్చు.
కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీకోదండరాముని బ్రహ్మోత్సవాల్లో భాగంగా మరి కాసేపట్లో జరుగనున్న శ్రీ సీతారాముల కల్యాణానికి టిటిడి విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టింది.