Home » Vote for Note Case
Vote for Note Case : ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. గురువారం విచారించిన సుప్రీం ధర్మాసనం.. చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలన్న పిటిషన్ పై జులైలో విచారిస్తామని పేర్కొంది. వేసవి సెలవుల తర్వాత విచారణ చేస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. �
రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలం సృష్టించిన ఓటుకు నోటు కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నేత వేం.నరేందర్‌రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లో హైదరాబాద్ లో ఉన్న ఈడీ కార్యాలయానికి హాజరుకావాలన�