Home » vote-on-account
లోక్సభలో ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు.
2024-25 సంవత్సరానికిగాను మధ్యంతర బడ్జెట్ ను గురువారం ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. మొత్తం రూ. 47.66 లక్షల కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.
లోక్సభలో ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు. సుమారు 57 నిమిషాల పాటు బడ్జెట్ ప్రసంగం కొనసాగింది.
పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 11.05గంటలకు నిర్మలా బడ్జెట్ ను పార్లమెంట్ కు సమర్పించనున్నారు.
పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టకపోతే మళ్లీ సంపూర్ణంగా బడ్జెట్ ప్రవేశపెట్టే వరకు ప్రభుత్వ ఖర్చులకు పార్లమెంట్ ఆమోదం అవసరం అవుతుంది. అలా కొత్త బడ్జెట్ ప్రవేశ పెట్టే వరకు ఈ మధ్యంతర బడ్జెట్ ను పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంటుంది.
మహిళా పారిశ్రామికవేత్తలకు పన్ను సడలింపులు, పని చేసే తల్లులకు ఎక్కువ వేతనంతో కూడిన సెలవులు వంటి ప్రయోజనాలను ఈ బడ్జెట్ లో ఆశించవచ్చని కూడా అంచనా వేస్తున్నారు.