Home » VRAs
ఒకసారి ఉత్తర్వులు జారీ అయితే ఎలాంటి సిఫారసులు చెల్లవు. వారికి కేటాయించినట్లుగా రిపోర్టింగ్ ఆఫీసర్ కు రిపోర్ట్ చేయాల్సిందేనని నవీన్ మిట్టల్ తాజా మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.
ఇక నుంచి వారంతా ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండబోతున్నారు. వారిందరికి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే పే స్కేల్ కూడా ఉండబోతోంది. ఇన్ని రోజుల వీఆర్ఏల కల నిజమైందని చెప్పుకోవచ్చు. VRAs
వీఆర్ఏల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుందని, డిమాండ్లపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం అసెంబ్లీ లోని కమిటీ హాల్ లో వీఆర్ఏల ప్రతినిధులతో మంత్రి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా 20న డిమాండ�
జీతాలు ఇవ్వకుండా వీఆర్ఏలను కేసీఆర్ వేధిస్తున్నారని మండిపడ్డారు. మోదీ కోసం కేసీఆర్..కేసీఆర్ కోసం బీజేపీ పని చేస్తున్నాయని ఆరోపించారు. యూపీఏ భాగస్వామ్య పక్షాలను దూరం చేయాలని చూస్తున్నారని విమర్శించారు.