Home » Vriti Vaghani
హీరో తల్లి కూతుళ్ళని లవ్ చేసిన కథగా ఓ ట్విస్ట్ తో ఫుల్ కామెడీ ఎంటర్టైనర్, చిన్న ఎమోషన్ తో ఈ సినిమా ఆసక్తిగా సాగుతుంది. (Sundarakanda)
ఇటీవల యాక్షన్, సస్పెన్స్ సినిమాలే ఎక్కువగా వస్తున్నాయి. ఫీల్ గుడ్ లవ్ మూవీస్, ఆసక్తిగా సాగే ప్రేమకథలు తక్కువగా వస్తున్నాయి.(Sundarakanda)