Vrun Lavanya Wedding Videos

    వరుణ్ - లావణ్య పెళ్లి వేడుక ఓటీటీలో స్ట్రీమ్ అవుతుందా?

    November 7, 2023 / 08:56 AM IST

    ఇటీవలే నవంబర్ 5న వరుణ్ - లావణ్య వెడ్డింగ్ రిసెప్షన్ హైదరాబాద్ లో ఘనంగా జరగగా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. వీరి రిసెప్షన్ ఫోటోలు, వీడియోలు కూడా వైరల్ గా మారాయి. అయితే వరుణ్ - లావణ్య పెళ్లి వీడియోల్ని మాత్రం ఎక్కడా రిలీజ్ చేయలేదు.

10TV Telugu News