Vrusha Karma first look

    నాగ చైతన్య కొత్త సినిమా "వృషకర్మ".. స్టన్నింగ్ లుక్ అదిరింది..

    November 23, 2025 / 10:28 AM IST

    అక్కినేని నాగ చైతన్య హీరోగా దర్శకుడు కార్తీక్ వర్మ దండు ఒక సినిమా(Vrushakarma) తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వరా సినీ క్రియేషన్స్ బ్యానర్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తో�

10TV Telugu News