Vrushakarma: నాగ చైతన్య కొత్త సినిమా “వృషకర్మ”.. స్టన్నింగ్ లుక్ అదిరింది..

అక్కినేని నాగ చైతన్య హీరోగా దర్శకుడు కార్తీక్ వర్మ దండు ఒక సినిమా(Vrushakarma) తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వరా సినీ క్రియేషన్స్ బ్యానర్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది.

Vrushakarma: నాగ చైతన్య కొత్త సినిమా “వృషకర్మ”.. స్టన్నింగ్ లుక్ అదిరింది..

Naga Chaitanya's VrushaKarma movie first look release

Updated On : November 23, 2025 / 10:28 AM IST

Vrushakarma: అక్కినేని నాగ చైతన్య హీరోగా దర్శకుడు కార్తీక్ వర్మ దండు ఒక సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వరా సినీ క్రియేషన్స్ బ్యానర్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే 80 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా నుంచి విడుదల చేసిన రెండు మేకింగ్ వీడియోలకి ఆడియన్స్ నుంచి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి టైటిల్ అండ్ నాగ చైతన్య ఫస్ట్ లుక్ విడుదల చేశారు. పాన్ ఇండియా లెవల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు “వృషకర్మ”(Vrushakarma) అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ ఫస్ట్ లుక్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఆ లుక్ వైరల్ గా మారింది.

Bhumi Pednekar: బ్లాక్ డ్రెస్ లో భూమి పెడ్నేకర్ స్టన్నింగ్ లుక్స్.. ఫోటోలు