VT13 Heroine

    Varun Tej: తన హీరోయిన్‌ను ఇంట్రొడ్యూస్ చేయనున్న వరుణ్ తేజ్..!

    March 2, 2023 / 05:12 PM IST

    మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కెరీర్‌లో 13వ చిత్రంగా తెరకెక్కుతున్న మూవీని దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను ఎయిర్‌ఫోర్స్ నేపథ్యంలో వార్ మూవీగా తెరకెక్కిస్తున్నారు చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా చిత్ర �

10TV Telugu News