Home » Vyooham
రామ్ గోపాల్ వర్మ వ్యూహం మూవీ నుంచి మరో పిక్ బయటకి వచ్చింది. ఆ ఫొటోలో కనిపించే పాత్రలు ఏ నాయకులకు సంబంధించినవో గుర్తు పట్టండి చూద్దాం!
రామ్ గోపాల్ వర్మ ఆంధ్రప్రదేశ్ రాజకీయ అంశాలు పై ‘వ్యూహం’, ‘శపథం’ అనే సినిమాలను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా వ్యూహం మూవీ షూటింగ్ మొదలు కాగా.. సినిమాలో నటిస్తున్న వైఎస్ జగన్, భారతి పాత్రల స్టిల్స్ ని వర్మ షేర్ చేశాడు.
వ్యూహం మూవీ షూటింగ్ మొదలు పెట్టేసిన రామ్ గోపాల్ వర్మ. ఇక ఈ సినిమాలో సీఎం జగన్, వైఎస్ భారతి క్యారెక్టర్ లో ఎవరు నటిస్తున్నారో తెలుసా?