Home » Vyra
వైరా బీఆర్ఎస్ టికెట్టు మదన్ లాల్ కే వస్తుందన్న ప్రచారంతో ప్రత్యర్థులు ఆఖరి ప్రయత్నాలు చేస్తున్నారని, మార్ఫింగ్ చేసిన ఫోటోలను వైరల్ చేస్తున్నారని మదన్ లాల్ వర్గీయులు అంటున్నారు.
ఖమ్మం జిల్లాలో కరోనా కలకలం రేపింది. వైరా టీఎస్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో 28 మంది విద్యార్థినులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారించారు. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.