Home » vyuham
సంచలనం రేపుతున్న ఆర్జీవీ 'వ్యూహం'
సినిమా ప్రకటనతోనే సంచలనం సృష్టించే దర్శకుడు రాంగోపాల్ వర్మ.. తన తదుపరి సినిమాని అనౌన్స్ చేశాడు. ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతున్నట్లు వెల్లడించాడు. అలాగే ఈ చిత్రం పూర్తీ రాజకీయ ఆరాచక అంశాలపై తెరకెక్కించబోతున్నట్లు తన సోషల్ మీడియా వేదికలో ప�