Home » Wagner Group
రష్యాలో జరిగిన విమాన ప్రమాదంలో వాగ్నర్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్, మరో 9 మంది మరణించారు. రష్యా దేశంలోని అత్యంత శక్తివంతమైన కిరాయి సైనికుడు యెవ్జెనీ ప్రిగోజిన్ బుధవారం సాయంత్రం మాస్కోకు ఉత్తరాన కుప్పకూలిన విమానంలో మరణించాడని రష్యా అధికారులు
ఆ ఒక్క అక్షరదోషం కాస్తా అమెరికా (America)కు పెద్ద చిక్కే తెచ్చిపెట్టింది. ఒక్క అక్షరం అమెరికా ఆర్మీ రహస్యాల (US army secrets)తో పాటు పాస్ వర్డ్స్ (Passwords)తో సహా వేరే దేశానికి సెండ్ అయిపోయాయి.
రష్యాలో తిరుగుబాటు అనంతరం ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మొదటి సారి ప్రకటన విడుదల చేశారు. రష్యా దేశంలో రక్తపాతాన్ని నివారించినందుకు వాగ్నర్ ఫైటర్స్‌కు పుతిన్ కృతజ్ఞతలు తెలిపారు....
ప్రిగోజిన్ రష్యా రక్షణ శాఖకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడని, రష్యాలో ఉద్రిక్తతలు చోటుచేసుకోనున్నాయని అమెరికా నిఘా సంస్థలు ముందే పసిగట్టాయట.
వాగ్నర్ సైన్యం మాస్కో వైపు దూసుకొచ్చే సమయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ మాస్కో నుంచి పారిపోయినట్లు వార్తలు వెలువడ్డాయి. పుతిన్ ఉపయోగించే అనేక విమానాల్లో ఒకటి మాస్కో నుండి బయలుదేరిందని ప్రచారం జరిగింది.
బెలారసియన్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో మధ్యవర్తిత్వంతో వాగ్నర్ కిరాయి దళం చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ తన దళాల మాస్కో మార్చ్‌ను నిలిపివేశారు.దీంతో రష్యా సైనిక నాయకత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినందుకు ప్రిగోజిన్ పై ఎలాంటి చర్యలు
రష్యా దేశంలో శక్తివంతమైన కిరాయి గుంపు వాగ్నర్ శనివారం సాయుధ తిరుగుబాటుకు పాల్పడింది. రోస్టోవ్‌లోని సదరన్ మిలిటరీ డిస్ట్రిక్ట్ భవనాన్ని వాగ్నర్ కిరాయి సైన్య దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఈ తిరుగుబాటుతో మాస్కోలోని భద్రతా దళాలు హైఅలర్ట్