Home » Waist
కార్టూన్లలో కనిపించే అమ్మాయి లాంటి నడుము కావాలని కోరుకుంది. అందుకోసం ఏకంగా రూ.77లక్షలు ఖర్చు చేసింది. ఎముకలు తొలగించుకుని మరీ కోరిక నెరవేర్చుకుంది.(Pixee Fox)
అస్సాంలోని ఎమ్మెల్యే మృనాల్ సైకియా నియోజకవర్గ ప్రజల కోసం తనకు మురికి అంటుతుందని అనుకోలేదు. నడుంపై వరకూ ఉన్న నీటిలో దిగి అందులో చిక్కుకున్న ప్రజలను కాపాడాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. 24జిల్లాల వ్యాప్తంగా 2వేల 15గ్రామాల్ల