-
Home » waiting period
waiting period
Cars Delivery: ఈ కార్ల డెలివరీ కోసం నెలల తరబడి వెయిట్ చేయాల్సిందే.. ఏ కారు కోసం ఎన్ని నెలలంటే?
October 19, 2022 / 09:16 PM IST
దేశంలో కొన్ని కార్లకు అత్యధిక డిమాండ్ ఉంటోంది. ఇష్టపడి కొందామంటే మార్కెట్లో దొరకని పరిస్థితి. ఆ వాహనాలు కావాలంటే ముందుగా అడ్వాన్స్ చెల్లించి బుక్ చేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని నెలలకు డెలివరీ ఇస్తారు.
Mahindra Scorpio-N: ఈ వెహికిల్ ఇప్పుడు బుక్ చేస్తే మరో రెండేళ్ల తర్వాతే డెలివరీ.. వెయిటింగ్ పీరియడ్లో ఇదో రికార్డు
October 8, 2022 / 08:53 PM IST
‘మహీంద్రా అండ్ మహీంద్రా’ సంస్థ నుంచి తాజాగా విడుదలైంది ‘స్కార్పియో-ఎన్’. గత నెల నుంచి ఈ వాహనాల డెలివరీ ప్రారంభమైంది. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం వీటి డెలివరీకి మరో రెండేళ్లు పడుతుంది.