walk

    ఇంత స్పీడా : తిరుమల కొండ ఎక్కడంలో రాహుల్ రికార్డ్

    February 22, 2019 / 10:42 AM IST

    తిరుమల పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. కేవలం ఒక గంట 50 నిమిషాల్లోనే కాలినడకన తిరుమల చేరుకున్నారు రాహుల్. ఇంత తక్కువ సమయంలో కాలినడకన తిరుమలకు చేరుకున్న మొదటి పొలిటీషియన్ గా రికార్డ్ సృష్టిం

10TV Telugu News