Home » Walnut Oil
వాల్నట్ నూనె లో ఉండే పాలీ అన్‌శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు, ఆల్ఫా-లినోలెనిక్ ఆమ్లాలు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడటం తోపాటు రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల వచ్చే గుండె జబ్బులు దరిచేరవు.
వాల్‌నట్స్‌లో లినోలెయిక్ ఆమ్లం ఉంటుంది, వాల్నట్ నూనె తీసుకోవడం వలన ఇందులో ఉండే ఒమేగా -3 శరీర కొవ్వును తగ్గించటానికి సహాయపడుతుంది. చర్మానికి వాల్నట్ ఆయిల్ అనేక ప్రయోజనాలు కలిగిస్తుంది.
జింక్ వాల్‌నట్స్‌లో పుష్కలంగా ఉంటుంది, ఇది నెత్తిమీద ముఖ్యమైన నూనెను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది మరియు చుండ్రును తగ్గించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది.