Home » walnuts
గిన్నిస్ వరల్డ్ రికార్డు జాబితాలో వింత వింత ఫీట్లతో రికార్డులు నమోదు అవుతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వ్యక్తి తలతో 200 పైనే వాల్నట్లు పగలగొట్టి ప్రపంచ రికార్డు సాధించాడు.
ఇన్ని ప్రయోజనాలు ఉండబట్టే వాల్నట్ లను డ్రై ఫ్రూట్స్‌లో రారాజు అని కూడా పిలుస్తారు. వీటిని నానబెట్టి ఖాళీ తినడం వల్ల చాలా మంచి ప్రయోజనాలు శరీరానికి అందుతాయి. పిల్లలకు రెండున్నర సంవత్సరాల నుండి వాల్ నట్స్ ను ఆహారంలో భాగంగా ఇవ్వడం వ�
వాల్ నట్స్‌లో మెలటోనిన్ అనే కాంపౌడ్ ఎక్కువగా ఉంటుంది. ఇది మనం గాఢంగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. వాల్ నట్స్ ను పచ్చిగా తినడానికి బదులు నానబెట్టి తింటే, దాని ప్రయోజనాలు చాలా రెట్లు పెరుగుతాయి.
అయితే వాల్నట్లను తినే ముందు, మీకు వాటిని తీసుకోవటం వల్ల అలెర్జీ వంటివి వస్తాయోలేదోనని నిర్ధారించుకోవటం మంచిది. ట్రీ నట్ అలెర్జీ ఉన్నప్పుడు వాల్నట్లను తీసుకోవడం ఏమాత్రం మంచిదికాదు.
వాల్ నట్స్ బరువు తగ్గించడంలో సహాయపడతాయి. ఇందులో ఫైబర్, మరియు ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. శరీరం ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటమే కాకుండా ఆయుష్షు కూడా పెరుగుతుంది.
వాలనట్స్ లో ప్రొటీన్స్,ఫ్యాటీ యాసిడ్స్, ఐరన్, మెగ్నీషియమ్, థీయమిన్,రిబోఫ్లోవిన్,పోటాషియం,విటమిన్, బి6, బి12, విటమిన్ ఎ,సి,ఇ,కె లతో పాటు అనేక పోషకాలు లభిస్తాయి.