Home » Waltair Veerayya Censor
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది. ఈ సినిమాను దర్శకుడు బాబీ తెరకెక్కిస్తుండగా పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ రాబోతుందని ఇప్�