-
Home » Waltair Veerayya second single out now
Waltair Veerayya second single out now
Waltair Veerayya : “చిరంజీవి-శ్రీదేవి” వచ్చేశారు.. వాల్తేరు వీరయ్య సెకండ్ సింగల్ రిలీజ్..
December 19, 2022 / 05:01 PM IST
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'వాల్తేరు వీరయ్య'. బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పక్కా మాస్ కమర్షియల్ ఎలెమెంట్స్ తో వస్తుంది. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే