Home » Wamiqa Gabbi Photos
జయం రవి తన కొత్త సినిమా ‘జీని’ని బుధవారం (జులై 5) చెన్నైలో ఘనంగా లాంచ్ చేశాడు. ఈ సినిమాలో కృతి శెట్టి, కళ్యాణి ప్రియదర్శన్, వామికా గబ్బి హీరోయిన్స్ చేస్తున్నారు. ఇక ఈ ఓపెనింగ్ ఈవెంట్ కి ముగ్గురు అందాలు భామలు హాజరయ్యి ఆకట్టుకున్నారు.