Wamiqa Gabbi : వేశ్య పాత్రలో వామిక.. డీసీ వర్కింగ్ స్టిల్స్..
డీసీ మూవీలో వేశ్య పాత్రలో నటించింది వామిక గబ్బి(Wamiqa Gabbi). లేటెస్టు ఆమె ఈ చిత్రంలో తన పాత్రకు సంబంధించిన వర్కింగ్ స్టిల్స్‌ను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.










