wandering

    Tiger : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పులి కలకలం

    December 9, 2021 / 07:07 PM IST

    జయశంకర్ భూపాలపల్లి జిల్లా వీరాపూర్ అడవుల్లో పులి కలకలం రేపింది. రెండు రోజుల క్రితం పశువుల మందపై పులి దాడి చేసింది. కొన్నిరోజులుగా పులి సంచరిస్తుండటంతో ట్రాకింగ్ కెమెరాలను అమర్చారు.

    రాజేంద్రనగర్ అగ్రికల్చర్ వర్సిటీ పరిసర ప్రాంతాల్లో చిరుతపులి సంచారం 

    June 2, 2020 / 08:31 PM IST

    మూడు వారాలుగా తప్పించుకుని తిరుగుతున్న చిరుత ఎట్టకేలకు కనిపించింది. రాజేంద్రనగర్ వర్సిటీ పరిసర ప్రాంతాల్లో చిరుతపులి సంచారిస్తోంది. ఫారెస్టు అధికారులు అమర్చిన ట్రాప్ కెమెరాలో చిరుత కనిపించడం కలకలం రేపుతోంది. వెంటనే అలర్జ్ అయిన అధికారుల�

    రహదారిపై పెద్దపులి సంచారం…భయాందోళనలో ప్రజలు

    October 13, 2019 / 02:35 PM IST

    కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ ఫారెస్ట్ డివిజన్‌లో పెద్దపులి సంచారం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఒకసారి రహదారిమీద, ఇంకోసారి పంటచేల వద్ద, మరోసారి గ్రామ సమీపంలో పెద్దపులి భయ పెడుతోంది.. ఆ రహదారిమీద వెళ్లే ప్రయాణికులను హడలెత్తిస్తో

    ఇక్రిశాట్ లో చిరుత : భయాందోళనలో ఉద్యోగులు

    February 11, 2019 / 02:01 PM IST

    సంగారెడ్డి : పటాన్ చెరు ఇక్రిశాట్ లో చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది. గతంలో ఒకసారి చిరుతను గుర్తించిన ఇక్రిశాట్ భద్రతా సిబ్బంది.. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. తాజాగా మరోసారి చిరుత సంచారాన్ని గుర్తించిన ఇక్రిశాట్ అధికారులు అటవీశా�

10TV Telugu News